Meaning : చేయకుండా వుండే కార్యము.
Example :
మొదట చేయని పనిని ప్రారంభించండి.
Synonyms : పూర్తిచేయని
Translation in other languages :
Meaning : తయారుచేయబడని.
Example :
మానవుని ద్వారా తయారు చేయని వస్తువుల పేర్లు తెలపండి.
Synonyms : ఆకారంఇవ్వని, నిర్మితంకాని నిర్మించలేని
Translation in other languages :