Meaning : చేపలను పట్టుకోవడానికి ఉపయోగించే ఎర
Example :
అతను చేపఎర రూపంలో వాన పాములను ఉపయోగిస్తాడు.
Translation in other languages :
मछली फँसाने के लिए उपयोग में लाया जाने वाला चारा।
वह मछली के चारे के रूप में केंचुओं का उपयोग करता है।