Meaning : చెవులకు ధరించే ఒక ఆభరణం
Example :
సీత చెవికమ్మలు ధరించటానికి ఇష్టపడుతుంది.
Translation in other languages :
Jewelry to ornament the ear. Usually clipped to the earlobe or fastened through a hole in the lobe.
earringMeaning : చెవిలో ధరించే ఒక ఆభరణం
Example :
తీతా చెవికమ్మ పోయింది.