Meaning : ఎవరి గురించైనా మనస్సులో ఉన్న చెడు ఆలోచన.
Example :
మిమ్మల్ని కలిసి మాట్లాడాక మీపైనున్న దురభిప్రాయం పూర్తిగా తొలగిపోయింది.
Synonyms : తప్పుడు అభిప్రాయం, దురభిప్రాయం
Translation in other languages :
An understanding of something that is not correct.
He wasn't going to admit his mistake.