Meaning : దర్శించుటకు యోగ్యమైన ప్రాంతాలు.
Example :
అతడు చూడదగిన ప్రాంతాల యాత్రకు వెళ్ళినాడు.
Synonyms : చూడదగిన, దర్శనీయమైన, దర్శించదగిన, దర్శించదగ్గ, వీక్షించదగిన
Translation in other languages :
दर्शन करने या देखने योग्य।
वह दर्शनीय स्थलों की सैर करने गया है।Capable of being seen or noticed.
A discernible change in attitude.