Meaning : అన్ని వైపుల ఆవరించడం.
Example :
వసంత్‍సేనను శత్రువులు అన్ని వైపుల చుట్టముట్టడించారు.
Synonyms : ఘిరాయించు, చుట్టుకొను, ముట్టడించు, ముట్టుకొను
Translation in other languages :
चारों ओर से रोकना या घेरे में लाना।
श्याम अपने बगीचे को कँटीले तारों से घेर रहा है।Meaning : ఒక వ్యక్తిని పట్టుకోవడాని నాలుగు దిక్కుల నుండి మనుష్యులు కూడిరావడం
Example :
గ్రామీనులందరు దొంగను చుట్టుముట్టారు
Translation in other languages :
Meaning : కీర్తి ప్రతిష్టలు ప్రసరించుట
Example :
హోలిపండుగ రోజు నాలుగు దిక్కుల పొగ వ్యాపించింది
Synonyms : కమ్ముకొను, విస్తరించు, వ్యాపించు
Translation in other languages :