Meaning : రక్తం పీల్చి నిద్రను పాడు చేసి అనేక రోగాలకు కారణమయిన ఎగిరే కీటకం
Example :
దోమ కాటు కారణంగా మోహన్‌కు మలేరియా వ్యాధి వచ్చింది.
Synonyms : దోమ
Translation in other languages :
Two-winged insect whose female has a long proboscis to pierce the skin and suck the blood of humans and animals.
mosquito