Meaning : ప్రజల దగ్గర జేబులో ఉన్న డబ్బులను తెలియకుండా తీసే వ్యక్తి
Example :
ప్రజలు ఒక జేబు దొంగను పట్టుకొని బాగా కొట్టారు.
Synonyms : జేబుదొంగ
Translation in other languages :
Meaning : వస్తువులు దొంగలించువాడు
Example :
స్నానం చేసేటప్పుడు చిల్లరదొంగ వెండిని దొంగలించాడు.
Translation in other languages :