Meaning : నోటి లోపల నాలుకకు పై భాగం వుండేది
Example :
రాముకి కొండనాలుక వాపు వచ్చింది.
Synonyms : కొండనాలుక
Translation in other languages :
The upper surface of the mouth that separates the oral and nasal cavities.
palate, roof of the mouthMeaning : నోటిలోపల నాలుకకు పైభాగంలో అంగిట్లోవుండే చిన్ననాలుక.
Example :
కొండనాలుక పెరుగుట వలన అతనికి తినడం_త్రాగడం కష్టంగా ఉంది.
Synonyms : అంగిటిముల్లు, కొండనాలుక, ఘంటిక
Translation in other languages :
A small pendant fleshy lobe at the back of the soft palate.
uvula