Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఏదైనా వస్తువును పెట్టుకునే గుడ్డతో చేసిన చిన్నసంచి
Example : కుచేలుడు చిన్నసంచిలో అటుకులను కృష్ణుని కొరకు దాచిపెట్టాడు.
Synonyms : చిన్న మూట
Translation in other languages :हिन्दी English
छोटी गठरी।
A package of several things tied together for carrying or storing.
Meaning : గడ్డి, భూసా మొదలైనవాటిని వేసి ఉంచడానికి ఉపయోగించేది
Example : అతడు చిన్న సంచిలో భూసా నింపుతున్నాడు.
Translation in other languages :हिन्दी
घास, भूसा आदि बाँधने की जालीनुमा वस्तु।
Install App