Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : అనుభవం, సంకల్పం, కోరిక, ఆలోచన కలిగించే మనిషిలోని శక్తి.
Example : మనస్సులో కలిగే చంచలత్వాన్ని దూరం చేయడం చాలా కష్టం.
Synonyms : అంతఃకరణం, అంతఃస్సాక్షి, మనస్సు, హృదయం
Translation in other languages :हिन्दी
प्राणियों में अनुभव, संकल्प-विकल्प, इच्छा, विचार आदि करने वाली शक्ति।
Install App