Meaning : తగులుకోవడం.
Example :
రవి గాలిపటం ఎగరవేస్తుండగా ఆ గాలిపటం చెట్టుకొమ్మలో చిక్కుకొన్నది.
Synonyms : ఇరికించడమైన, చిక్కుపడ్డ
Translation in other languages :
Meaning : సమస్యలో తగులుకోవడం.
Example :
ఆమె మాటలతో కవితను ఆ సమస్యలోకి ఇరికించడమైనది.
Synonyms : ఇరికించడమైన, చిక్కుపడ్డ, వీడని
Translation in other languages :
जो ऐसी स्थिति में हो जिससे आसानी से छुटकारा न मिल सके।
वह उलझे मामले को सुलझाने की कोशिश कर रहा है।