Meaning : పలుచగా లేకపోవడం.
Example :
రసం చిక్కగా అయిపోయింది ఎందుకు పొయ్యి మీద నుండి దించలేదు.
Synonyms : గట్టిగా
Translation in other languages :
Meaning : కఠినంతో కూడిన.
Example :
కష్టంగా ఈ పని పూర్తయింది
Synonyms : ఇక్కట్టుగా, కఠినంగా, కఠోరంగా, కరకుదనంగా, కర్కశంగా, కష్టంగా, క్లిష్టంగా, గరుకుగా, పరుషంగా, బాధగా, బిరుసుగా, బీరంగా, బెట్టిదంగా, శ్రమగా
Translation in other languages :