Meaning : వెదురు, దర్బలతో తయారు చేసినది, పడుకోవడానికి, కూర్చోవడానికి వీలుగా ఉండేది
Example :
పూజారిగారు చాప మీద కూర్చొని పూజ చేస్తున్నారు.
Translation in other languages :
Meaning : ఒక రకమైన పడుకోవడానికి వీలుగా ఉండేది
Example :
శ్యాం చాప పరుస్తున్నాడు.
Translation in other languages :