Meaning : చాడీలు చెప్పు వ్యక్తి
Example :
చాడీకోరు వ్యక్తులవల్ల ఒకోసారి చాలా గొడవలు వస్తాయి
Synonyms : కొండెములు చెప్పువాడు
Translation in other languages :
Someone who gossips indiscreetly.
blabbermouth, talebearer, taleteller, tattler, tattletale, telltale