Meaning : రెండుచేతులు కలిపినపుడు వచ్చే శబ్ధం
Example :
కరతాళ ధ్వనులతో మేఘములు గర్జించ ఆ గది ప్రతిధ్వనించింది.
Synonyms : కరతాళ ధ్వనులు
Translation in other languages :
दोनों फैली हुई हथेलियों को पीटने से उत्पन्न शब्द।
तालियों की गड़गड़ाहट से कमरा गूँज उठा।A clap of the hands to indicate approval.
handclapMeaning : రెండు చేతులతో చేయు శబ్ధం
Example :
పిల్లలు చప్పట్లు కొట్టుచుండిరి
Synonyms : కరతాళములు, హస్తతాళములు
Translation in other languages :
A clap of the hands to indicate approval.
handclap