Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word చతురుడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

చతురుడు   నామవాచకం

Meaning : తెలివితేటలు ఉన్న వాడు.

Example : బుద్దిమంతుల సాంగత్యంలో ఉండి ఉండి మీరు కూడా బుద్దిమంతులైపోతారు.

Synonyms : తేజోవంతుడు, ప్రతిభావంతుడు, బుద్దిమంతుడు, బుద్ధిశాలి, మతిమంతుడు, మనీషి, మేధావంతుడు, మేధావి, వివేకవంతుడు


Translation in other languages :

A person who uses the mind creatively.

intellect, intellectual

Meaning : ఏదైన విషయంలో ఆరితేరినవాడు.

Example : రామానుజాచార్యుడు గణితంలో నిపుణుడు.

Synonyms : నిపుణుడు, నేర్పరి, విశేషజ్ఞుడు, సమర్థుడు


Translation in other languages :

वह जो किसी विषय का विशेष रूप से ज्ञाता हो या जो किसी काम, वस्तु आदि का बहुत अच्छा जानकार हो।

वह त्वचा रोग विशेषज्ञ है।
एक्सपर्ट, विशेषज्ञ, स्पेशलिस्ट

A person with special knowledge or ability who performs skillfully.

expert