Meaning : బాష్పము మరియు జ్వాల నుండి వెలువడు హైడ్రో కార్బన్ యొక్క మిశ్రమం
Example :
గ్యాసును శుద్ది చేసి పెట్రోలు, డీజల్ మొదలగునవి తయారు చేస్తారు.
Translation in other languages :
Meaning : పట్టణాల్లో వంటలకు వాడే సాధనం
Example :
గాలి గ్యాసుల మిశ్రమము.
Translation in other languages :
Meaning : ఆహారంలో జీర్ణమయ్యే సమయంలో ఏర్పడే వాయువు.
Example :
పొట్టలో అధిక ఆమ్లాల కారణంగా గ్యాస్ ఏర్పడుతుంది.
Synonyms : వాయువు
Translation in other languages :