Meaning : బాలికలు, స్త్రీలు ధరించు పై ఉడుపు
Example :
అతను తన కూతురు కోసం రెండు గౌన్లు కొన్నాడు.
Synonyms : ఫ్రాక్
Translation in other languages :
Meaning : ఒక రకమైన శరీరాకృతిలో కత్తిరించి తయారు చేసిన దుస్తులు
Example :
పూర్వకాలంలో ప్రజలు రాజదర్బారు మొదలైన వాటికి గౌను వేసుకొని వెళ్ళేవారు.
Synonyms : అంగి
Translation in other languages :