Meaning : సరుకులను నిల్వవుంచే గదిలో పెట్టు
Example :
అతను గోధుమను భాండాగారంలో నిల్వచేశాడు.
Synonyms : గిడ్డంగిలో పెట్టు, గోడోన్లోపెట్టు, గోడౌనులోపెట్టు, భాండాగారంలోపెట్టు, యార్డులో పెట్టు
Translation in other languages :
Keep or lay aside for future use.
Store grain for the winter.