Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : నవ్వుతూ వేరొకరిని నిందించడం
Example : తన నీచమైన పనుల కారణంగా అతను ప్రతిచోట అందరి పరిహాసానికి పాత్రుడయ్యాడు.
Synonyms : అపహాసితం, అపహాస్యం, అభిహసం, ఎకసకియం, ఎక్కిరింత, ఎగతాళి, నవ్వులాట, పరిహాసం, వెటకారం, వేళాకోళం, హేళన
Translation in other languages :हिन्दी English
हँसते हुए किसी को निंदित ठहराने या उसकी बुराई करने की क्रिया।
The act of deriding or treating with contempt.
Install App