Meaning : తొలగించే ప్రక్రియ వేరొకరితో చేయించడం
Example :
కాంట్రాక్టరు చిన్న చిన్న గుడిసెలను గూండాల ద్వారా తొలగింపజేశాడు.
Synonyms : తప్పించు, తీసివేయు, తొలగింపజేయు, నివర్తించు, మట్టగించు, వెడలించు
Translation in other languages :
Meaning : వెళ్లగొట్టించే పనిని ఇతరులతో చేయించడం
Example :
అత్త కోడలిపైన చాలా అపద్దాల ఆరోపణలతో తన ఇంటినుండి గెంటించింది
Synonyms : పంపించు, వెళ్లగొట్టించు
Translation in other languages :