Meaning : రహస్యాలను తెలుసుకొన్నవాడు.
Example :
గూఢచారి సూచనల ద్వారా రక్షకభటులు నకిలీ నోట్లను ముద్రిస్తున్న ఒక వ్యక్తిని పట్టుకున్నారు.
Translation in other languages :
Meaning : రహస్యములను తెలుసుకొనే వ్యక్తి
Example :
అన్ని రహస్యాలను గూఢచారి వర్గము కనుగొంది.
Synonyms : గుప్తచరుడు, గూఢ పురుషుడు, గూఢచారుడు, సూచకుడు
Translation in other languages :
An officer of a corporation or others who have access to private information about the corporation's operations.
insiderMeaning : ఏదేని మాట లేక వస్తువు గురించి తెలుసుకొనువాడు.
Example :
చివరికి గూఢచారులు హంతకుని జాడ తెలుసుకున్నారు.
Synonyms : జాడతెలిసికొనువాడు, వెతకువాడు
Translation in other languages :