Meaning : యుక్తవయస్సులో మొహంపైన వచ్చే చిన్న కురుపులు.
Example :
ఆమె మొటిమలను దూరంచేయుటకు ప్రతిరోజు పసుపు మరియు చందనపు లేపనాన్ని పూస్తోంది
Synonyms : మొటిమ
Translation in other languages :
An inflammatory disease involving the sebaceous glands of the skin. Characterized by papules or pustules or comedones.
acne