Meaning : గుడ్డివారయ్యే స్థితి లేక భావము
Example :
సూరదాస్ యొక్క రచనలపై తమ అంధత్వపు ప్రభావము పడలేదు.
Synonyms : అంధత్వము, గ్రుడ్డితనము
Translation in other languages :
अंधा होने की अवस्था या भाव।
सूरदास की रचनाओं पर उनकी अंधता का कोई प्रभाव नहीं है।