Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : బోదతో కప్పిన ఇల్లు
Example : ఈ నది ఒడ్డున మత్చ్యకారుల గుడిసె వుంది.
Synonyms : కొట్టం
Translation in other languages :हिन्दी English
मिट्टी या घास-फूस आदि का बना छोटा घर।
Small crude shelter used as a dwelling.
Meaning : గడ్డితో కట్టిన ఇల్లు.
Example : రాము గ్రామాణికి దూరంగా నివసించుట కోసం ఒక కుటీరంను నిర్మించుకొన్నాడు.
Synonyms : ఇలారము, కుటము, కుటీరం, కొట్టము, గుడుసె, పర్ణశాల, పాక
घास-फूस की बनी हुई कुटी या झोपड़ी।
Install App