Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఆ పవిత్రమైన స్థలంలో దేవుడు మరియు దేవతల విగ్రహాలని ప్రతిష్టించి పూజిస్తారు
Example : వాడు ప్రతిరోజు స్నానంచేసి గుడికి వెళ్తాడు
Synonyms : దేవళం, దేవాలయం, మందిరం
Translation in other languages :हिन्दी English
वह पवित्र गृह जिसमें देव, देवी आदि की मूर्तियाँ स्थापित करके पूजा की जाती है।
Place of worship consisting of an edifice for the worship of a deity.
Meaning : దేవుడు దేవతలు వుండే చోట
Example : నేను ప్రతి శనివారం దేవీ మందిరానికి వెళ్తాను.
Synonyms : మందిరం
Translation in other languages :हिन्दी
किसी देवी-देवता का स्थान।
Meaning : భగవంతుడు ఉండు స్థలం.
Example : అతను ప్రతిరోజు స్నానాదులు ముగించుకొని దేవునిగుడికి వెళతాడు.
Synonyms : దేవస్ధానం, దేవాలయం, మందిరం
वह मंदिर जिसमें किसी देवता की मूर्ति या मूर्तियाँ स्थापित करके उसकी पूजा की जाती है।
Install App