Meaning : భయము, ఉద్వేగము మొదలగువాటి వలన గుండె గతి వేగమయ్యే క్రియ
Example :
డాక్టరు అతని గుండె అదురుకు గల కారణాలు అడిగారు.
Synonyms : గుండెఅదురు
Translation in other languages :
Meaning : శరీరానికి రక్తాన్ని సరఫరా చేసే అవయవం ఎక్కువ సార్లు కొట్టుకునే వ్యాధి
Example :
ఖాన్ గారు గుండెదడ వ్యాధిగ్రస్తుడు.
Translation in other languages :