Meaning : భయము, ఉద్వేగము మొదలగువాటి వలన గుండె గతి వేగమయ్యే క్రియ
Example :
డాక్టరు అతని గుండె అదురుకు గల కారణాలు అడిగారు.
Synonyms : గుండెదడ
Translation in other languages :
Meaning : భయం, ఉద్వేగంలాంటి కారణంగా హృదయపు గతి తీవ్రమవుట
Example :
పోలీసును చూడగానే దొంగ గుండె వేగంగా కొట్టుకొంది
Synonyms : గుండె కొట్టుకొను, దడదడమను, లబ్‍డబ్‍మను
Translation in other languages :