Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word గాజు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

గాజు   నామవాచకం

Meaning : సౌభాగ్యవతి స్త్రీలు తమ చేతులకు అలంకరించుకునే గుండ్రని ఆభరణాలు

Example : గాజులు తొడిగేవాడు శీలాకు గాజులు తొడుగుతున్నాడు.

Synonyms : చేతిగాజు


Translation in other languages :

स्त्रियों, मुख्यतः सुहागिन स्त्रियों के हाथ का एक गोलाकार गहना।

चूड़ीहार शीला को चूड़ी पहना रहा है।
चूड़ी

Jewelry worn around the wrist for decoration.

bangle, bracelet

Meaning : ఒక పారదర్శక మిశ్రమపదార్థము.

Example : గాజుసీసా క్రిందపడి పగిలినది.

Synonyms : అద్దం


Translation in other languages :

A brittle transparent solid with irregular atomic structure.

glass

Meaning : చేతి ధరించే ఒక రకమైన ఆభరణం

Example : సీత తన చేతికి రంగుల గాజులు వేసుకుంది.


Translation in other languages :

हाथ में पहनने की एक प्रकार की चूड़ी।

सीता अपने हाथों में रंगीन पटरी पहने हुए थी।
पटरी

Meaning : కళ్లజోడులో గాజుతో చేసి అమర్చినది

Example : ఫ్రేములో అద్దం సరిగా కూర్చో లేదు.

Synonyms : అద్దం, కంటిఅద్దం


Translation in other languages :

चश्मे के काँच का एक पल्ला।

फ्रेम में ताल ठीक से नहीं बैठा है।
ताल