Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : గాలి, వెలుతురు రావడానికి ఇంటిలో గోడకు అమర్చిన పెద్ద రంధ్రము
Example : ఇంటిలో గాలి వెలుతురు రావడం కోసం అతను ప్రత్యేక గదిలో కిటికి అమర్చాడు.
Synonyms : కిటికి, గవాక్షం, జాలం, జాలకం, మూషం
Translation in other languages :हिन्दी English
वायु और प्रकाश आने के लिए दीवारों में बना हुआ जालीदार बड़ा छेद।
A window in a roof to admit daylight.
Install App