Meaning : ఆకాశంలో ఎగిరే పెద్ద పక్షి అది మాంసాహారాన్ని ఇష్టపడుతుంది
Example :
గ్రద్ద చూపు చాలా పదునుగా ఉంటుంది.
Translation in other languages :
Any of various large diurnal birds of prey having naked heads and weak claws and feeding chiefly on carrion.
vultureMeaning : గ్రద్ద జాతికి చెందిన పెద్ద పక్షి
Example :
పురాణాలలో విష్ణువు యొక్క వాహనం గరుడపక్షి ఎక్కడికి వెళ్ళింది.
Synonyms : నాగాంతక
Translation in other languages :
गिद्ध की जाति का एक बड़ा पक्षी जिसको सब पक्षियों का राजा माना जाता है।
पुराणों में गरुड़ को विष्णु का वाहन कहा गया है।Any of various large keen-sighted diurnal birds of prey noted for their broad wings and strong soaring flight.
bird of jove, eagle