Meaning : డబ్బులేని వాడు
Example :
బీదవాడు బాగా కష్టపడితే ధనవంతుడు అవుతాడు.
Synonyms : కాకరూకుడు, కూటిపేద, గాలిగ్రుడ్డు, గుల్లకాడు, చేబోడి, దరిద్రితుడు, దరిద్రుడు, దీనుడు, దుర్విదుడు, ధనహీనుడు, నిధనుడు, నిరుపేద, నిర్ధనుడు, నిర్భాగ్యుడు, పేద, పేదవాడు, ఫకీరు, బరికట్టె, బికారి, బీద, బీదవాడు, బుక్కాఫకీరు, లేనివాడు
Translation in other languages :
जिसके पास धन न हो या धन की कमी हो।
निर्धन व्यक्ति कड़ी मेहनत करके धनी हो सकता है।Having little money or few possessions.
Deplored the gap between rich and poor countries.