Meaning : కాలం గడుచుట.
Example :
ఈ పాస్పోర్ట్ సమయం 2003 మార్చ్ వరకు ఉన్నది.
Synonyms : సమయం
Translation in other languages :
वैध होने की अवस्था या भाव।
इस पासपोर्ट की वैधता मार्च दो हज़ार तीन तक ही है।Meaning : ఒక నియమిత కాలము నుండి ఇంకొక నిర్ణీత కాలము యొక్క మద్య ఉండే సమయము.
Example :
మనము ఈ గడువు వరకు పని పూర్తిచేయాలి.
Translation in other languages :
An amount of time.
A time period of 30 years.Meaning : ఇంకొంత సమయాన్ని ఇచ్చుట
Example :
ఈ పని కోసం గడవు పెంచడానికి వీలుకాదు.
Synonyms : నియమితకాలం, నిర్ణీతకాలం, నిర్ధారించినకాలం, వాయిదాకాలం, వ్యవది
Translation in other languages :
किसी एक नियत समय से दूसरे नियत समय तक का काल।
इस काम के लिए नियत काल को बढ़ाया नहीं जा सकता।