Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word గజ్జెలు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

గజ్జెలు   నామవాచకం

Meaning : ఘల్లు ఘల్లు మని శబ్దం వచ్చే కాలికి పెట్టుకునే వస్తువు

Example : అతడు కాలిఅందెలు పెట్టుకుని నృత్యం చేస్తున్నాడు.

Synonyms : కాలిఅందెలు, గొలుసులు, పట్టీలు


Translation in other languages :

धातु की बनी हुई पोली गुरियों की लड़ी।

वह घुँघरू पहन कर नृत्य कर रही थी।
घुँघरू, मंजीर

Meaning : నర్తకులు కాళ్ళకు ధరించే ఆభరణం

Example : ప్రసిద్ద నర్తకుడు బేజు మహారాజు కాలిఅందెల ద్వారా అనేక రకాల శబ్ధాలను సృష్టిస్తాడు.

Synonyms : కాలిఅందెలు, గొలుసులు, పట్టీలు, మువ్వలు, సైనులు


Translation in other languages :

नाचने वालों के पैरों का एक आभूषण।

प्रसिद्ध नर्तक बैजू महाराजजी अपने घुँघरू से कई तरह की आवाज़ें निकालते हैं।
घुँघरू, चौरासी