Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఖైదీ from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఖైదీ   నామవాచకం

Meaning : జైలులో శిక్షను అనుభవించేవాడు

Example : ఒక ఖైదీ జైలు నుండి పారిపోయాడు.


Translation in other languages :

वह जो कैद में बंद हो या जिसे कैद की सज़ा दी गई हो।

एक कैदी जेल से फरार हो गया।
क़ैदी, कारावासी, कैदी, बंदी

A person who is confined. Especially a prisoner of war.

captive, prisoner

Meaning : రాజనీతి అనుసారంగా తప్పు చేసినప్పుడు కారాగారంలో ఉంచే వ్యక్తి

Example : అతను మూడు సంవత్సరాలు ఖైదుగా ఉన్నాడు

Synonyms : ఖైదు

Meaning : జైలు శిక్ష అనుభవించేవాడు

Example : పండిత్ జవహార్‍లాల్ నెహ్రూ తాను ఖైదుగా ఉన్న కాలంలో కూడా [సమానంగా రాస్తుండాం] అదేవిధంగా రాస్తున్నాడు.

Synonyms : ఖైదు


Translation in other languages :

किसी स्थान आदि में बंद रखने की क्रिया।

एक घर में कैद दो लड़कियाँ वहाँ से भाग निकली।
क़ैद, कैद

A state of being confined (usually for a short time).

His detention was politically motivated.
The prisoner is on hold.
He is in the custody of police.
custody, detainment, detention, hold

ఖైదీ   విశేషణం

Meaning : మన ఇష్టానుసారంగా కాకుండా బలవంతంగా పనిచేయించడం

Example : కౌలుదారుడు ఖైదీ కూలీలపై చాలా దౌర్జన్యంచేస్తాడు

Synonyms : బందీయైన


Translation in other languages :

जिससे अपनी इच्छानुसार जबरदस्ती काम करवाया जाता हो।

ठीकेदार बँधुआ मजदूरों पर बहुत जुल्म करते हैं।
बँधुआ, बँधुवा, बंधुआ, बाँदू