Meaning : ఇతరులు చేసిన తప్పులకు దండన విధించకుండా వదలడం.
Example :
క్షమాపణ అనేది వీరుల యొక్క అలంకరణ.
Synonyms : మన్నింపు
Translation in other languages :
Compassionate feelings that support a willingness to forgive.
forgiveness