Meaning : జమిందారు దగ్గర ఒక సంవత్సరం వరకు పంటలు పండించటానికి భూమిని తీసుకోవడం
Example :
జమిందారు కౌలుదారుల భూమిపన్నును మాఫీ చేశాడు.
Translation in other languages :
जमींदार से लगान पर खेत जोतने के लिए लेने वाला व्यक्ति या वह किसान जिसने ज़मींदार से कुछ वार्षिक कर पर खेती का स्वत्व प्राप्त किया हो।
जमींदार ने असामियों के लगान माफ़ कर दिए।Meaning : తమ భుమిని పండించమని వేరొకరికి తాత్కాలికంగా ఇవ్వడం
Example :
రాము తన పూర్తి భూమిని కౌలుదారునికి పండించడానికి ఇచ్చాడు.
Translation in other languages :