Meaning : ఆలింగనము చేసుకొనుట.
Example :
కూతురు తల్లిని నమస్కరించగానే తను కూతురిని కౌగిలించుకొంది.
Synonyms : అక్కున చేర్చుకొనుట, హత్తుకొనుట
Translation in other languages :
किसी को बाँहों में भरकर गले से लगाना।
बेटी के प्रणाम करते ही पिता ने उसे गले लगाया।