Meaning : పంటను కోయుట
Example :
పంటను కోసిన తరువాత నిరంతరం వర్షం కారణంగా పొలంలో పంట కుళ్ళి పోతుంది.
Translation in other languages :
Meaning : కత్తెరతో కత్తిరించే లేక కోసే క్రియ.
Example :
తోటమాలి ఏపుగా పెరిగిన గడ్డిని కోస్తున్నాడు.
Translation in other languages :
कैंची या अन्य किसी औज़ार से कतरने की क्रिया।
माली पुष्पवाटिका में कुछ पौधों की कतराई कर रहा है।