Meaning : చాలా కొత్తదైనది
Example :
వైఙ్ఞానిక రంగంలో అత్యాధునిక రోబర్ట్ను తయారు చేశారు.
Synonyms : ఆత్యధునికమైన, నూతనమైన
Translation in other languages :
Meaning : అప్పటికప్పుడే తీసినది
Example :
రహీమ్ రోజూ మేక యొక్క తాజా పాలు త్రాగుతాడు
Synonyms : తాజాదనమైన, స్వచ్చమైన
Translation in other languages :
तुरंत निकाला हुआ।
रहीम रोज़ बकरी का ताज़ा दूध पीता है।Meaning : చాలా తాజాగలది
Example :
ఇప్పుడు మేము మీకు నవీనత గల సమాచార విషయాలను చెప్పుతాము
Synonyms : నవీనత గల
Translation in other languages :