Meaning : సుగంధభరితమైన పూల మొక్క
Example :
సాధువు తమ గుడిసె నలువైపుల మల్లెపూల మొక్కలను పెంచుతున్నాడు.
Synonyms : కుటజము, చంద్రిక, మల్లిక మొక్క, మల్లియ, మల్లెతీగ, మల్లెపూవు, మృగేష్టము
Translation in other languages :
Any of several shrubs and vines of the genus Jasminum chiefly native to Asia.
jasmine