Meaning : చాపలు పట్టుటకు ఉపయోగించు గాలానికి ఎరను తగిలించే సన్నని పదునైన తీగ
Example :
చాపలు పట్టుట కోసం మోహన్ గాలం ముల్లుకు ఎర తగిలించాడు.
Synonyms : గాలంముల్లు, గేలంముల్లు, ముల్లు
Translation in other languages :
A sharp barbed hook for catching fish.
fishhookMeaning : ఏదైన పడిపోయిన వస్తువును ఎత్తటానికి ఉపయోగించేది
Example :
అతను పడిపోయిన బట్టలను కొక్కెము ద్వారా ఎత్తాడు.
Synonyms : కొక్కెం
Translation in other languages :
Meaning : లోహము, రాగి మొదలైనవాటితో తయారైనది దీనితో సంచికి ఇరువైపులగల నోటి మార్గాన్ని మూయుటకు ఉపయోగించునది
Example :
బ్యాగులో వస్తువులు ఎక్కువగా ఉండుటవలన కొక్కి మూతపడటంలేదు.
Synonyms : గుండీ
Translation in other languages :
Fastener that fastens together two ends of a belt or strap. Often has loose prong.
buckle