Meaning : సంప్రదాయ పద్ధతుల్ని అవలంభించే సమయాల్లో భార్యాభర్తల వస్త్రాలలకు వేసే ముడి
Example :
సత్యనారాయణ స్వామి చరిత్ర పారాయణ కథ వినే సమయంలో పూజారి దంపతులిద్దరికి బ్రహ్మముడి వేశాడు.
Synonyms : బ్రహ్మముడి, శాశ్వతముడి
Translation in other languages :
The prescribed procedure for conducting religious ceremonies.
ritualMeaning : చీర కొరకు పైసలు మొదలైనవి పెట్టివేసిన బంధనం
Example :
నాయనమ్మనానమ్మ పెట్టె తాళం ఎప్పుడూ తన కొంగుముడిలో ఉంచుకుంటుంది.
Translation in other languages :
Any of various fastenings formed by looping and tying a rope (or cord) upon itself or to another rope or to another object.
knotMeaning : వివాహ సమయంలో వధువు కొంగును వరుడి కొంగుకు ముడి వేయటం
Example :
పూజారి వధువరుడికి కొంగు ముడిని వేశాడు.
Translation in other languages :
The prescribed procedure for conducting religious ceremonies.
ritual