Meaning : పనిచేసిన తర్వాత ఇచ్చే డబ్బు
Example :
కార్మికులు బావులు తవ్వినందుకు కూలీ ఐదు వందల రూపాయలు డిమాండు చేశారు.
Translation in other languages :
Something that remunerates.
Wages were paid by check.Meaning : రైల్వేస్టేషనులో ప్రయాణీకుల సామాను దించి మోసుకెళ్ళే వాహనాలపై వుంచే శ్రామికుడు
Example :
రైలు ఆగిన వెంటనే కూలీ భోగీ పక్కకు పరిగెత్తాడు.
Synonyms : రైల్వేకూలీ
Translation in other languages :
A person employed to carry luggage and supplies.
porterMeaning : పొలంలో పంటను కోసే కూలీ
Example :
ఒక ఎకరంలోని పంటను కోయడానికి పదిమంది వ్యవసాయ కూలీలు అవసరమవుతాయి.
Synonyms : వ్యవసాయకూలీ
Translation in other languages :
Meaning : వదిని దాటించడానికి లభించేది
Example :
పడవ సరంగు పడవ దాటించినందుకు గాను కిరాయి తీసుకుంటున్నాడు.
Synonyms : కిరాయి
Translation in other languages :
Something that remunerates.
Wages were paid by check.