Meaning : కూలివాడికి వచ్చే రోజువారి వేతనము
Example :
అతనికి రోజుకి వంద రూపాయలు కూలి వస్తుంది.
Synonyms : అవక్రయము, కైజీతము, జీతము, బరణము, భృతి
Translation in other languages :
Something that remunerates.
Wages were paid by check.Meaning : ఏదైనా పని చేస్తే ఇచ్చేటటువంటి కానుక
Example :
బలమైన చెరకులకు కూలి ఐదువేల రూపాయలు ఇచ్చారు.
Translation in other languages :
Something that remunerates.
Wages were paid by check.Meaning : కత్తిరించినందుకు ఇచ్చే కూలీ
Example :
కూలివాడు ఇరవైఐదు రూపాయలు కత్తిరింపుకూలిని తీసుకున్నాడు.
Synonyms : కత్తిరింపుకూలి
Translation in other languages :
Something that remunerates.
Wages were paid by check.Meaning : చిన్నా_చితక పని
Example :
రాధ కూలిపని చేసి తమ కుటుంబాన్ని లాక్కొచ్చింది
Translation in other languages :