Meaning : భవిష్యత్తు అవసరాల కోసం ఉంచుకోవడం
Example :
మీరు కొంత డబ్బును కూడబెట్టండి
Synonyms : ఎత్తిపెట్టు, దాచిపెట్టు
Translation in other languages :
* अलग रखना विशेषकर भविष्य में उपयोग के लिए या किसी होनी या अनहोनी के लिए।
आप कुछ धन अलग रखिए।Hold back or set aside, especially for future use or contingency.
They held back their applause in anticipation.Meaning : ఒకచోట చేర్చుట.
Example :
అతను ఇల్లు కట్టడానికి పెద్ద పరిశ్రమల ద్వారా ఒక్కొక్క రూపాయను పోగుచేశాడు.
Synonyms : జమ చేయు, పోగు చేయు, సంగ్రహించు, సేకరించు
Translation in other languages :
संचित या एकत्रित करना।
वह घर बनाने के लिए बड़ी मेहनत से एक-एक पैसा जोड़ रहा है।