Meaning : పుష్పవతి కాని ఆడపిల్ల.
Example :
అతడు దుర్గ పూజకు పన్నెండు మంది కన్యలకు భోజన సౌకర్యములు కలిగించినారు.
Synonyms : ఆడపాప, చిన్నపిల్ల, పాప
Translation in other languages :
Meaning : యుక్త వయస్సులోకి అడుగు పెట్టిన అమ్మాయి
Example :
ఈ సంవత్సరము భారతీయ నవయువతి అందాల పోటిలో విశ్వసుందరిగా మొదట నిలిచినది.
Translation in other languages :
Meaning : వివాహం కాని అమ్మాయి
Example :
పేద మరియు పెళ్ళి కాని యువతి వాళ్ళ తల్లి తండ్రులకు భారంగా వుంటుంది.
Synonyms : అవివాహిత, కన్య, పెళ్లికాని యువతి
Translation in other languages :
Meaning : పెళ్ళి కాని స్త్రీ.
Example :
తల్లి-తండ్రులకు అవివాహిత కుమార్తె పెళ్ళి గూర్చి బాధ పీడిస్తూ ఉంటుంది.
Synonyms : అవివాహిత
Translation in other languages :