Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word కుదువపెట్టు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

కుదువపెట్టు   క్రియ

Meaning : తక్షణ సహకారం కొరకు తమ ఆస్థిని తాత్కాళికంగా ఇచ్చి డబ్బును పొందే ప్రక్రియ.

Example : సహకారం కొరకు ఎంతోమంది రైతులు తమ భూమిని తాకట్టు పెడతారు.

Synonyms : తాకట్టుపెట్టు


Translation in other languages :

किसी को कुछ ऋण देकर उसके बदले में उसकी कोई चीज़ अपने पास रखना।

साहूकार ने कितने किसानों की ज़मीन गिरवी रखी है।
आड़ना, गिरवी रखना

Meaning : అవసరానికై మన వస్తువులను ఇతరుల దగ్గర తాత్కాళికంగా ఉంచడం.

Example : కూతురికి పెళ్లి చేయడానికై వడ్డీ వ్యాపారుల దగ్గర నా పొలాన్ని తాకట్టు పెట్టాను.

Synonyms : తాకట్టు పెట్టు


Translation in other languages :

किसी से कुछ ऋण लेकर उसके बदले कोई चीज़ उसके पास रखना।

बेटी का विवाह करने के लिए मंगलू ने अपना खेत गिरवी रखा।
आड़ना, गिरवी रखना

Put up as security or collateral.

mortgage