Meaning : ఒక స్థలం అక్కడ పశువులు నీళ్ళు తాగడానికి ఉంచిన పాత్ర
Example :
మధ్యాహ్నా సమయంలో పశువులకాపరి పశువులను తీసుకొని కుడితిగాబు వైపు వెళ్ళాడు.
Synonyms : కుడితిబాన
Translation in other languages :
वह स्थान जहाँ पशु पानी पीने के लिए एकत्रित होते हैं।
दोपहर के समय चरवाहा पशुओं को लेकर अहरी की ओर चल दिया।